VIDEO: ఏ.కొండూరులో ఆదివాసీ దినోత్సవ వేడుకలు

VIDEO: ఏ.కొండూరులో ఆదివాసీ దినోత్సవ వేడుకలు

NTR: ఏ.కొండూరు మండలంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీ శా, MLA కొలికపూడి శ్రీనివాసరావు, RDO మాధురి పాల్గొన్నారు. గిరిజన నృత్యాలతో ఆహ్వానించిన విద్యార్థులతో కలిసి నేతలు నాట్యం చేశారు. అనంతరం గిరిజన నేతలకు నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు.