'మహనీయుల జీవితాల నుంచి అనేక పాఠాలు నేర్చుకోవచ్చు'

'మహనీయుల జీవితాల నుంచి అనేక పాఠాలు నేర్చుకోవచ్చు'

PDPL: మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన ధన్వాడలో పుట్టి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగడన్నారు