VIDEO: బ్యాంకు ఎదుట ఖాతాదారుల ఆందోళన

VIDEO: బ్యాంకు ఎదుట ఖాతాదారుల ఆందోళన

TPT: పులిచెర్ల(M) కొమ్మిరెడ్డిగారి పల్లెలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఎదుట మేనేజర్‌కు వ్యతిరేకంగా సోమవారం రైతులు, డ్వాక్రా మహిళలు, ఖాతాదారులు ధర్నా చేపట్టారు. మేనేజర్ పంట రుణాల పునరుద్ధరణలో జాప్యం, నిర్లక్ష్యంగా వ్యవహరింస్తున్నారని, రుణాల కోసం వచ్చిన డ్వాక్రా మహిళలను రోజుల తరబడి తిప్పిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఉన్నాతాధికారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.