VIDEO: సీఎం సభ.. అనంతపురంలో భారీగా ఫ్లెక్సీలు

VIDEO: సీఎం సభ.. అనంతపురంలో భారీగా ఫ్లెక్సీలు

అనంతపురంలో ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా ఎమ్మెల్యేల కటౌట్‌లను భారీగా ఏర్పాటు చేశారు. టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో డివైర్ వెంబడి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. రేపు ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభ జరగనుండటంతో కూటమి పార్టీల అభిమానులు వీటిని ఏర్పాటు చేశారు.