అడిషనల్ డీసీపీకి ఇండియన్ పోలీస్ మెడల్

WGL: పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పరిపాలన విభాగం అదనపు డీసీపీగా విధులు నిర్వహిస్తున్న నల్లమల రవికి ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీకి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు.