రోడ్డు ఆక్రమణలు తొలగించిన అధికారులు

రోడ్డు ఆక్రమణలు తొలగించిన అధికారులు

 ADB: బెల్లంపల్లి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్లే దారిలో రోడ్డు ఆక్రమణలను మున్సిపల్ అధికారులు మంగళవారం రాత్రి కూల్చి వేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ దారిలో దుకాణాల ముందు రోడ్డు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీంతో మున్సిపల్ అధికారులు JCBతో రోడ్డు ఆక్రమణలు తీసేసారు. పట్టణంలో రోడ్డు అక్రమణలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.