సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు
E.G: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ & మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, నిడదవోలు పట్టణ టీడీపీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.