VIDEO: ఉప్పల్ పెద్ద మార్కెట్‌లో కూరగాయల ధరలు ఇలా..!
MDCL: ఉప్పల్ పెద్ద మార్కెట్‌లో ఆదివారం కూరగాయలు ధరలు ఇలా ఉన్నాయి. కిలో టమాట రూ.20, బెండకాయ రూ.50, నల్ల వంకాయ రూ.40, కాకరకాయ రూ.40, దోసకాయ రూ.40, గోరుచిక్కుడు రూ.50, ఆలుగడ్డ రూ.30, చిక్కుడుకాయ రూ.50, బీరకాయ రూ.50, క్యారెట్ రూ.40, కీరదోస రూ.20, గోబిపువ్వు రూ.30, ఉన్నాయి. గత వారంతో పోలిస్తే రెట్లు మరింత తగ్గాయి.