జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

WNP: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి, ఎండలు దంచి కొడుతున్నాయి. గడచిన 24 గంటలో అత్యధికంగా చిన్నంబావి మండలం దగడలో 42.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వెల్గోండ 41.9°C, శ్రీరంగాపూర్ 41.8°C, వనపర్తి, వీపనగండ్ల41.7°C, పెద్దమందడి, అమరచింత 41.5°C, ఆత్మకూర్ 41.3°C, జనంపేట, రెమద్దుల, పేబ్బేర్ 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.