సదస్సుకు తరలిన మహిళా సంఘాల సభ్యులు
RR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని బంజారా భవన్‌లో అంతర్జాతీయ మహిళా సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల నుంచి మహిళా సంఘాల సభ్యులు ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల మహిళా సమాఖ్య గ్రామ సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.