అదుపుతప్పి లోయలో పడిన ప్రైవేట్ బస్సు

అదుపుతప్పి లోయలో పడిన ప్రైవేట్ బస్సు

BDK: అల్లూరి జిల్లాలో చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడి ఘోర ప్రమాదం జరిగింది. ఈ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో 15 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు భద్రాచలంలో దర్శనం అనంతరం అన్నవరం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.