అమెరికాలో ‘ఉస్తాద్‌’ మ్యానియా

అమెరికాలో ‘ఉస్తాద్‌’ మ్యానియా

పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ రిలీజ్ అవ్వకముందే ప్రభంజనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికా ప్రీ-సేల్స్ అప్పుడే 100K(లక్ష) డాలర్ల మార్కును దాటి దూసుకుపోతున్నాయి. ఈనెల 18న అక్కడ గ్రాండ్‌గా ప్రీమియర్స్ పడనున్నాయి. ప్రత్యంగిరా సినిమాస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఉగాది కానుకగా ఈనెల 19న ఉస్తాద్ గర్జన మొదలవబోతోంది.