నాన్‌స్టిక్ పాత్రలు వాడుతున్నారా?

నాన్‌స్టిక్ పాత్రలు వాడుతున్నారా?

ప్రస్తుతం నాన్‌స్టిక్ పాత్రల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే టైఫ్లాన్ కోటింగ్ ఉండే నాన్‌స్టిక్ పాత్రల్లో 170°C కంటే ఎక్కువ వేడి దగ్గర వంట చేయడం ప్రమాదకరం. అంతటి వేడిలో టైఫ్లాన్ కోటింగ్ నుంచి విషపూరిత వాయువులు విడుదలవుతాయని, ఆహారంతో పాటు శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. అందుకే కోటింగ్ పాడైన పాత్రలను వాడొద్దని ICMR గతంలో మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.