జిల్లా స్పోర్ట్స్ హబ్ ప్రారంభించిన తుమ్మల

జిల్లా స్పోర్ట్స్ హబ్ ప్రారంభించిన తుమ్మల

KMM: జిల్లాలోని 8వ డివిజన్ రెడ్ హిల్స్ ఎదురుగా స్పోర్ట్స్ హబ్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు ప్రారంభించారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ హబ్ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పోరేటర్ లకావత్ సైదులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.