ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

WNP: ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కుటుంబాల పిల్లలు విద్యాభివృద్ధికి బీసీ సంక్షేమ శాఖ అండగా నిలుస్తుందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ముజాహిద్ ఖాన్ తెలిపారు. 2025 - 26 విద్యా సంవత్సరానికి గాను బీసీ, ఈ బీసీ విద్యార్థుల కోసం ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.