VIDEO: ఓపెన్ యూనివర్సిటీలో దివ్యాంగులకు ఉచిత విద్య

VIDEO: ఓపెన్ యూనివర్సిటీలో దివ్యాంగులకు ఉచిత విద్య

NGKL: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు, ట్రాన్స్‌జెండర్స్, గిరిజన ఆదివాసీలకు ఉచిత విద్యను అందించనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సాల్మన్ తెలిపారు. బుధవారం కల్వకుర్తిలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఓపెన్ డిగ్రీ స్టడీ సెంటర్‌‌ను సందర్శించి అడ్మిషన్ల పోస్టర్‌‌ను విడుదల చేశారు.