VIDEO: ప్రమాదవశాత్తు బావిలో పడిన అడవి పంది

VIDEO: ప్రమాదవశాత్తు బావిలో పడిన అడవి పంది

ASF: జన అరణ్యములోకి వచ్చిన అడవి పంది బావిలో పడిన ఘటన తిర్యాణి మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో జన అరణ్యములోకి వచ్చిన అడవి పంది గ్రామానికి చెందిన బొజ్జి రావును ఢీకొట్టడంతో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.