బీసీ బిల్లును అమలు చేయాలి సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

బీసీ బిల్లును అమలు చేయాలి సీపీఎం ఆధ్వర్యంలో  ధర్నా

NLG: బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా సీపీఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.