రూ.10లక్షల సీసీ రోడ్డుకు శంకుస్థాపన

రూ.10లక్షల సీసీ రోడ్డుకు శంకుస్థాపన

NDL: ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామం రాగ మయూరీ వద్ద రెడ్డి సంక్షేమ సంఘం నుంచి మెయిన్ రోడ్డు వరకు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీరోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అతిథిగా పాల్గొని భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. భవిష్యత్‌లో అభివృద్ధికి బాటలు వేస్తామని పేర్కొన్నారు.