VIDEO: ఐనవోలులో పంచాంగ శ్రవణం.. ఘనంగా ఉగాది వేడుకలు

VIDEO: ఐనవోలులో పంచాంగ శ్రవణం.. ఘనంగా ఉగాది వేడుకలు

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ శైవక్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. దేవాలయ ముఖ్య అర్చకులు మధుకర్ శర్మ పంచాంగాన్ని శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఛైర్మన్ కమ్మగొని ప్రభాకర్, ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.