రెండో రోజు 143 సర్పంచ్ నామినేషన్లు

రెండో రోజు 143 సర్పంచ్ నామినేషన్లు

JN: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పాలకుర్తి,కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో మూడవ విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.3 మండలాల్లో గురువారం 143 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో కలిపి మొత్తం 184 నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు.