రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ

SRPT: రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ నరసింహా పిలుపునిచ్చారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎమ్మెస్సార్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన రోడ్డు భద్రత పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు పట్టణ కూడళ్లలో వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించి, స్టిక్కర్లు అంటించారు.