'జన నాయగన్' ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్
తమిళ స్టార్ విజయ్ దళపతి హీరోగా H. వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా 'జన నాయగన్'. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ రేపు విడుదల కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. అయితే ఈ పాటను విజయ్ పాడినట్లు తెలుస్తోంది. ఇక బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా, ఈ చిత్రం 2026 JAN 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.