బీజేపీ హయాంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు: గోపాలకృష్ణ

బీజేపీ హయాంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు: గోపాలకృష్ణ

GDL: బీజేపీ హయాంలోనే నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందాయని పార్టీ అయిజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం అయిజ మండలంలోని ఈడిగోనిపల్లిలో ఉపాధికూలీలతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి కూలీలకు నేరుగా వేతనసాయం అందుతోందని ఆయన వివరించారు.