Oil Indiaలో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

Oil Indiaలో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 29 టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ రోజు. గ్రాడ్యుయేట్ టీచర్, PG టీచర్, ఇన్‌స్ట్రక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉండగా.. డిగ్రీ, BEd, MCom, MSc, BLiSc, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఈ నెల 29న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి.. అభ్యర్థులను ఎంపిక చేస్తారు.