15, 16 తేదీల్లో కలెక్టర్ల సదస్సు 

15, 16 తేదీల్లో కలెక్టర్ల సదస్సు 

AP: జిల్లా కలెక్టర్ల సదస్సు ఈనెల 15, 16 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు మంత్రులు, అధికారులకు సమాచారం అందింది. శాఖల వారీగా నివేదికలు అందజేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. వారి స్థానంలో నియమితులైన వారంతా వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది.