'ఆయిల్ పామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలి'
SRD: ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలో ఆయిల్ పామ్ పంట అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య పాల్గొన్నారు. ఆయిల్ పామ్ పంట ఆర్థికంగా లాభదాయకమని తెలిపారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఈ పంట విస్తరణకు రైతులు ముందుకు రావాలన్నారు.