ఈనెల 15న ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

NLG: ఎంజీ యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విచ్చేయుచున్న దృష్ట్యా 15న సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించే సమీక్ష సందర్భంగా ఈ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఆమె తెలిపారు.