ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

TPT: రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా వేదిక్ యూనివర్సిటీకి రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెలిప్యాడ్, సమావేశ ప్రాంగణాలు, ప్రయాణ మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయంపై అధికారులకు కీలక సూచనలు చేశారు. కమాండ్ కంట్రోల్లో సమీక్ష నిర్వహించి పకడ్బందీ ఏర్పాట్లకు ఆదేశించారు.