రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

GNTR: తుళ్లూరు (M) రాయపూడి సీడ్ యాక్సిస్ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. తుళ్లూరు వైపు నుంచి వేగంగా వస్తున్న కారు రాయపూడి హోసన్నా మందిరం వైపు వెళ్తున్న ఆటోను మలుపు వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తుళ్లూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.