VIDEO: ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తి మృతి

VIDEO: ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తి మృతి

MDK: మెదక్ మండలంలోని కొండూరు గ్రామం వద్ద ఆదివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అటువైపుగా వెళ్తున్న మాజీ MLA మైనంపల్లి హనుమంతరావు, పార్టీ నాయకుడు చిట్కుల మైపాల్ రెడ్డి తమ వాహనాన్ని ఆపి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంబులెన్స్‌కు కాల్ చేసి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.