హీమోఫీలియాపై అవగాహన ఉండాలి: డీఎంహెచ్‌ఓ

హీమోఫీలియాపై అవగాహన ఉండాలి: డీఎంహెచ్‌ఓ

SRPT: ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. రక్తం గడ్డకట్టకపోవడం అనే ఈ వంశపారంపర్య వ్యాధి లక్షణాలను ముందే గుర్తించాలని డీఎంహెచ్‌ఓ డాక్ట‌ర్‌ పెండెమ్ వెంకటరమణ సూచించారు. సరైన సమయంలో చికిత్స పొందితే రోగులు సాధారణ జీవితం గడపవచ్చని, అపోహలు వీడాలని ఆయన పేర్కొన్నారు.