ఏఐ టెక్నాలజీపై యంగ్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

ఏఐ టెక్నాలజీపై యంగ్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తన తాజా చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఏప్రిల్ 10న విడుదల కానున్న నేపథ్యంలో AI టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'AI వల్ల వస్తున్న మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు వాస్తవికతను దెబ్బతీస్తున్నాయి. మనుషుల కంటే చాట్‌బాట్‌లను ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టాం' అని చెప్పాడు. ఈ అంశాల చుట్టూనే తన కొత్త సినిమా కథ తిరుగుతుందని తెలిపాడు.