రాజోలు డిగ్రీ కళాశాలలో జనగణన పాఠాలు
కోనసీమ: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జనగణన-2027 స్వీయ గణన ప్రక్రియ పై అవగాహన కార్యక్రమం ఎమ్మార్వో కార్యాలయ ఏ.ఎస్.వో సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మొబైల్ ద్వారా డేటా నమోదు చేసే విధానాన్ని సిబ్బందికి వివరించారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ సాయి భాయి, వైస్ ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.