ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం

ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం

JGL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి చందనోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.