ఉత్తమ విద్యుత్ లైన్ మెన్ అవార్డు అందుకున్న సురేష్

ఉత్తమ విద్యుత్ లైన్ మెన్ అవార్డు అందుకున్న సురేష్

KRNL: విధుల పట్ల ఉత్తమ ప్రతిభ కనబరిచిన పెద్దకడబూరు లైన్ మెన్ సురేష్ "ఉత్తమ విద్యుత్ లైన్ మెన్" అవార్డు అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా కర్నూలులో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, మంత్రి TG భరత్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు పట్ల రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి, పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.