'ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి'

'ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి'

SRCL: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన అమలు చేయాలంటూ అమలు చేయాలంటూ బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకుల నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.