బలాన్పూర్ సర్పంచ్‌గా ఆత్రం సంగీత

బలాన్పూర్ సర్పంచ్‌గా ఆత్రం సంగీత

ADB: నార్నూర్ మండలంలోని బలాన్పూర్ సర్పంచిగా ఆత్రం సంగీత గెలుపొందారు. తనకు పోటీగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కోవ గౌరుబాయి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెడం మహిమాలపై ఘన విజయం సాధించారు. దీంతో గ్రామస్థులు ఆమెను శుభాకంక్షాలు తెలియజేసి సంబరాలు జరుపుకున్నారు. మండలంలో మొత్తం 23 గ్రామపంచాయతీలు ఉండగా.. అందులో 6 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.