ఆదర్శంగా నిలుస్తున్న రిటైర్డ్ ఉద్యోగి..!

ఆదర్శంగా నిలుస్తున్న రిటైర్డ్ ఉద్యోగి..!

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్‌కు చెందిన రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగి సుంకోజి శ్రీరాములు మానవత్యం చాటుకుంటున్నాడు. తన ఫెన్షన్ ద్వారా వచ్చే ఆదాయంతో నిరుపేదల కడుపు నింపి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతిరోజు దాదాపు వంద మంది అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాడు. ఆయన సేవా, కరుణ గుణాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.