ఆ ఘనత సీఎం చంద్రబాబుదే: ఎమ్మెల్యే

ఆ ఘనత సీఎం చంద్రబాబుదే: ఎమ్మెల్యే

ATP: దేశంలో ఎక్కువ పింఛన్లు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. శనివారం గుంతకల్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా ఎమ్మెల్యేనే ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. కాసేపు పింఛన్ లబ్ధిదారులతో ఎమ్మెల్యే ముచ్చటించారు.