ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: బీటెక్ రవి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: బీటెక్ రవి

KDP: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. ఈ మేరకు పులివెందులలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయరన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. వేంపల్లిలో నత్తనడకగా సాగుతున్న సిమెంట్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జల జీవన్ మిషన్ కింద డిసెంబర్‌కు వేంపల్లి మండల ప్రజలకు తాగునీరు అందించాలని అధికారులకు తెలిపారు.