ప్రజలకు స్ఫూర్తినిచ్చే నాయకుడు చిరంజీవి

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి హాజరై కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. చిరంజీవి సినీ రంగంలోనే కాకుండా సామాజిక సేవలో కూడా అగ్రగామిగా నిలిచారని తెలిపారు.