VIDEO: PACS ఆధ్వర్యంలో సోయాబీన్ కొనుగోలు
SRD: కంగ్టి మండల కేంద్రంలోని ఆధునిక మార్కెట్ గోదాంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రం కొనసాగుతోంది. స్థానిక PACS ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్ రైతుల నుంచి ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు 4,000 క్వింటాలు కొనుగోలు చేశామని, మరో 50 మంది రైతుల టోకెన్ల ప్రకారంగా సోయాబీన్ కాంట చేస్తున్నట్లు PACS కార్యదర్శి రమేష్ శనివారం తెలిపారు.