VIDEO: 'గ్రామ కార్యదర్శుల సేవలు అభినందనీయం'

KMR: గ్రామాభివృద్ధిలో గ్రామ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఆగస్టు 15న తన క్యాంపు కార్యాలయంలో సెగ్మెంట్ జీపీ కార్యదర్శులను సత్కరించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేసి, గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన వారి పనితీరును ఎమ్మెల్యే ప్రశంసించారు.