అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలపై కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే సునీత
✦ ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలి: సాకే శైలజనాథ్
✦ సీఎం చంద్రబాబుతో చైర్‌పర్సన్ స్వప్న భేటీ
✦ రేపు జిల్లాస్థాయి అండర్-19 చెస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు