VIDEO: మూత పడిన తూము నుంచి నీరు విడుదల

VIDEO: మూత పడిన తూము నుంచి నీరు విడుదల

సత్యసాయి: పెనుకొండ మండలం మావుటూరు గ్రామం చెరువు మూడవ తూము మూత పడి వరి నాట్లకు ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేది. ఈ విషయం తెలుసుకున్న మావటూరు చెరువు ఆయకట్టు సర్పంచ్ నీరుగంటి నాగరాజు శనివారం మూత పడిన తూమును పరిశీలించారు. వెంటనే చర్యలు చేపట్టి తూము నుంచి నీరు విడుదల చేశారు. దీంతో గ్రామ ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయకట్టు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.