లండన్‌కు మకాం మార్చడానికి చైనా బిలియనీర్ ప్లాన్.. !

లండన్‌కు మకాం మార్చడానికి చైనా బిలియనీర్ ప్లాన్.. !

చైనాకు చెందిన బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఆ దేశాన్ని విడిచిపెట్టనున్నట్లు సమాచారం. ఇటీవల ఆయన భార్య కాథీ యింగ్ జాంగ్.. లండన్‌లోని మాజీ ఇటాలియన్ రాయబార కార్యాలయ భవనాన్ని కొనుగోలు చేశారని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. దీని విలువ సుమారు 25.6 మిలియన్లు ఉంటుందని చెప్పింది. దీంతో ఈ ఏడాదిలో ఇది UKలోనే అత్యంత ఖరీదైన నివాస ఒప్పందగా నిలిచింది.