కంగనా రనౌత్‌ను కలిసిన ఎంపీ డీకే అరుణ

కంగనా రనౌత్‌ను కలిసిన ఎంపీ డీకే అరుణ

MBNR: ఢిల్లీలో రాష్ట్ర సేవికా సమితి మహిళా విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్టణం నుంచి బుధవారం బీజేపీ ఎంపీ డీకే అరుణ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ మహిళా ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌ను కలుసుకున్నారు. ఇక్కడే ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కంగనా రనౌత్ తన నివాసంలో డీకే అరుణకు నుదుట తిలకం దిద్ది, సాదర స్వాగతం పలికారు.