ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ ఎన్నికల నామినేషన్‌లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి: ఏసీపీ వసుంధర
☞ చట్టం ముందు అందరూ సామానులే: మంత్రి పొంగులేటి
☞ టేకులగూడెం సర్పంచ్‌గా సందీప్ ఏకగ్రీవం
☞ జీపీ ఎన్నికల సమయంలో సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలు: సీపీ