VIDEO: ధర్మవరంలో ఐక్యత ర్యాలీ
సత్యసాయి: ధర్మవరంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం ఐక్యత ర్యాలీ నిర్వహించారు. ధర్మవరం బీజేపీ ఇంఛార్జ్ హరీశ్ బాబు ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీనగర్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సమాజ సేవకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.